OUR SERVICES

కేవలం ఒక పన్నే ఊడిపోయిందా లేక దేబతిన్నదా

కేవలం ఒక పన్నే ఊడిపోయిందా లేక దేబతిన్నదా ?
ఆధునిక దంత సాంకేతక మీమచేస్తుంది ల్ని చిరునవ్వు  చిందించేలా . 
ఊడిపోయిన పన్నును మీరు నిర్లక్ష్యం చేయకూడదుఎందుకని ?
మీ నోటి ఆరోగ్యాన్ని పరిరక్షీంచడంలొ ప్రతి పన్ను ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది .
ఒకసారి మీ పన్ను ఊడిపోతే , వెనువెంటనే చేయవలసిన పని దానిని మరలా కట్టించుకోవడమే , ప్రత్యేకించి అది కనుక ముందు వరసలోని పన్నైతే . మీరు నావేటపుడు కంటికి కనపడని పన్ను ఊడిపోతే ఏమి చేస్తారు ? సాధారణంగా మనం చేసే పని , దాని గురించి అంతగా పాటించుకోకపోవడం . 
అయితే , ఊడిపోయిన పన్ను ఏదైనా అది మీ జీవన నాణ్యత పై ప్రతికూల ప్రభావాన్ని కలిగిస్తుంది , అలాగే మీ దంత మరియు నోటి ఆరోగ్యాన్ని కూడా. మీరు నములుతున్నప్పుడు , ఆరోగ్యవంతమైన పన్ను , ఎముక నాణ్యతను గట్టిపరుస్తుంది , ఇది ఎముకలు నష్టపోకుండా ఉండడానికి వ్యాయామం ఎముకలు ఎలా పరిరక్షిస్తుందో అలాగా , ఇంకా పైగా , ఒక పన్ను ఊడిపోయినపుడు , ఆరోగ్యంగా ఉన్న పన్ను కూడా వాటి స్థితి ని , ఏర్పడ ఖాళీ వైపుకు మార్చుకుంటాయ్ , దీనికి కారణం ఎముక నష్టపోవడం , దీనివల్ల మన పైవి మరియు క్రిందివి పళ్ళు కలవడం పై ప్రభావం చూపుతుంది